Posts

Showing posts from June, 2020

శివ స్తోత్రం తెలుగు లిరిక్స్ (Siva Stotram in Telugu)

Image
శివ స్తోత్రం తెలుగు లిరిక్స్: హిందూ పురాణాలలో శివుడు తన భక్తులకు ఇచ్చినన్ని వరాలు ఏ దేవుడు ఇవ్వలేదు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలి లేదా శివ అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఈ శివ స్తోత్రం రోజు జెపించటం ఎంతో మంచిది. శివ స్తోత్రం తెలుగు లిరిక్స్ - Siva Stotram in Telugu శివాయ నమః || శివషడక్షర స్తోత్రమ్ ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ || పఠించండి: హనుమాన్ చాలీసా లిరిక్స్ తెలుగులో

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా

Image
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా పాట సాహిత్యం: అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకోటానికి మనం ఎక్కువగా దైవసన్నిధిలో పాడుకునే భక్తి పాట "అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా". ఈ భక్తి పాటకు సాహిత్యం అందించినవారు రామ బ్రహ్మం గారు. అలాగే సంగీతం అందించిన వారు ఉపేంద్ర కుమార్, పి.సుశీలగారు ఎంతో చక్కగా ఆలకించిన ఈ పాట యొక్క సాహిత్యం మీకోసం. అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా - భక్తి పాట సాహిత్యం పాట: అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా ఆల్బమ్: ఉమాశంకర స్తుతి మాల సంగీతం: ఉపేంద్ర కుమార్ గాయకుడు: పి.సుశీల సాహిత్యం: రామ బ్రహ్మం అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రూవుమమ్మా విశ్వాఇఖ నాధుడే విచేయునంత నీ ఇంటి ముంగిత్త నిలుచుండు నంత న తనువు నౌతల్లి నీ సేవ కొరకు అర్పింతు నోయమ్మా పైజన్మ వరకు నా వాడాలి అచలంశా నే పురము జీరి నీ పాద ముద్రతో నెగడలి తల్లి నవోదలి వోదాకాంక్ష నీవీడు చీరి నా ఈపధ పద్మాలు కడగలితల్లి నా తనువు తేజోమష నేగుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నా తనువు మరుదంశ నేగుడికి చేరి వీ చూపు కొసలలో విసరళి తల్లి నా తనువూ గగనాంశ నే మనికి జీరి నీ నమ గానాలు మోయాలి తల్లి హరివారసనం తెలుగు లిరిక్స్ కోస