అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా పాట సాహిత్యం: అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకోటానికి మనం ఎక్కువగా దైవసన్నిధిలో పాడుకునే భక్తి పాట "అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా". ఈ భక్తి పాటకు సాహిత్యం అందించినవారు రామ బ్రహ్మం గారు. అలాగే సంగీతం అందించిన వారు ఉపేంద్ర కుమార్, పి.సుశీలగారు ఎంతో చక్కగా ఆలకించిన ఈ పాట యొక్క సాహిత్యం మీకోసం.

annapurna-devi-archintunamma-song-lyrics-in-telugu

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా - భక్తి పాట సాహిత్యం


పాట: అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
ఆల్బమ్: ఉమాశంకర స్తుతి మాల
సంగీతం: ఉపేంద్ర కుమార్
గాయకుడు: పి.సుశీల
సాహిత్యం: రామ బ్రహ్మం

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రూవుమమ్మా
విశ్వాఇఖ నాధుడే విచేయునంత
నీ ఇంటి ముంగిత్త నిలుచుండు నంత
న తనువు నౌతల్లి నీ సేవ కొరకు
అర్పింతు నోయమ్మా పైజన్మ వరకు
నా వాడాలి అచలంశా నే పురము జీరి
నీ పాద ముద్రతో నెగడలి తల్లి
నవోదలి వోదాకాంక్ష నీవీడు చీరి
నా ఈపధ పద్మాలు కడగలితల్లి
నా తనువు తేజోమష నేగుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నా తనువు మరుదంశ నేగుడికి చేరి
వీ చూపు కొసలలో విసరళి తల్లి
నా తనువూ గగనాంశ నే మనికి జీరి
నీ నమ గానాలు మోయాలి తల్లి

హరివారసనం తెలుగు లిరిక్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!