శివ స్తోత్రం తెలుగు లిరిక్స్ (Siva Stotram in Telugu)

శివ స్తోత్రం తెలుగు లిరిక్స్: హిందూ పురాణాలలో శివుడు తన భక్తులకు ఇచ్చినన్ని వరాలు ఏ దేవుడు ఇవ్వలేదు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలి లేదా శివ అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఈ శివ స్తోత్రం రోజు జెపించటం ఎంతో మంచిది.

siva-stotram-lyrics-in-telugu

శివ స్తోత్రం తెలుగు లిరిక్స్ - Siva Stotram in Telugu


శివాయ నమః ||


శివషడక్షర స్తోత్రమ్


ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧||


నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨||


మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩||


శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪||


వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫||


యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬||


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭||


ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||పఠించండి: హనుమాన్ చాలీసా లిరిక్స్ తెలుగులో

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!