2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఐరాస ఎజెండాకు పూర్తి మద్దతు ఇవ్వడంలో భారత్ ముందుటుందని చెప్పుకొచ్చారు, యూఎన్ ఆర్థిక, సామాజిక మండలి మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడేనని ప్రసంగం మొదట్లో అందరికీ గుర్తు చేశారు. అలాగే భరత్ లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు గురించి తెలియచేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంలో అందరి దృష్టి ఆకర్షించిన ప్రధాన అంశం "అందరికీ ఇల్లు". అలాగే, మా నినాదం 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్' - అంటే 'అందరి మద్దతుతో, అందరి అభివృద్ధికి, అందరి నమ్మకంతో' మేము పనిచేస్తున్నామని చెప్పారు.

home-for-everyone-in-the-country-by-2022-prime-minister-modi

అందరికీ ఇల్లు అనే అంశంపై ప్రసంగిస్తూ, 2020 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా మేము కృషిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మాట్లాడుతూ భరత్ లో కొరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో దీనిని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేట్ల‌లో భార‌త‌దేశం ప్రపంచంలోనే ముందు వరసలో ఉందని ‌మోదీ అన్నారు.

అసలైన అయోధ్య నేపాల్ లో వుంది, శ్రీరాముడు మావాడు: కేపీ శర్మ ఓలీ

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!