ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం.. 38కి చేరిన కేసులు

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో ఒక వైపు నుంచి కరోనా వస్తుందనే భయంతో ఉద్యోగులు వున్నారు.

corona-positive-cases-in-andhra-pradesh-secretariat

కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఇది తోటి ఉద్యోగులను కలవరానికి గురి చేస్తుంది. అమరావతిలోని సచివాలయంలో పనిచేయటానికి ఉద్యోగులు వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. సచివాలయంలో కరోనా టెస్టులు చేస్తున్నా ఈ మహమ్మారికి ఎదో ఒక సమయంలో కొంత మంది ఉద్యోగులు దాని భారీన పడుతున్నారు. ఎన్ని టెస్టులు చేసినా మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!