ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

జాతీయం: మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది కవాటం ఉన్న ఎన్-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జన రల్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
Tamilrockers Telugu Movies

dont-use-n-95-masks-normal-masks-are-best

ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాస్తూ, ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధా రణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్స హించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

Comments

Popular posts from this blog

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!