డోనాల్డ్ ట్రంప్ ట్విట్చ్ సస్పెన్షన్ ఎత్రివేత

సోషల్ మీడియా: రెడ్డిట్ మరియు ట్విచ్ సోషల్ మీడియా కంపెనీలు రాజకీయపరమైన విషయాలను నిషేదిస్తున్నామని ప్రకటించి రెండు వారాలు దాటింది. అయితే డోనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వాక్యాలు కారణంగా అతని యొక్క అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు గతంలో ట్విట్చ్ ప్రకటించింది. అయితే ఇప్పుడు తిరిగి ట్రంప్ అకౌంట్ పై సస్పెన్షన్ ఎత్రివేసింది.

twitch-restores-donald-trumps-account-after-a-two-week-suspension

ట్విట్చ్ అనేది ఒక వీడియో లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్. ట్విట్చ్ ఛానల్ యొక్క సేవలను ఉపయోగించుకోవటం ద్వారా కొంతమంది ఆన్లైన్ లో ప్రసంగాలు ఇస్తుంటారు. డోనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని రోజుల క్రితం రాజకీయపరమైన ప్రసంగం ఒకటి స్ట్రీమ్ చేయటం జరిగింది. ఆ లైవ్ స్ట్రీమ్ లో ట్రంప్ మాట్లాడిన మాటలు ద్వేషపూరితమైనవని ట్విట్చ్ అతని అకౌంట్ ను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.

అసలు ట్రంప్ ఏమన్నారు: 

ట్రంప్ ఒకానొక సమయంలో తన ట్విట్చ్ వీడియో స్ట్రీమ్ ద్వారా మెక్సికన్ వలసదారులను ఉద్దేశించి ద్వేషపూరిత పదజాలం ఉపయోగించారు.

అసలు విషయం ఏంటంటే, ట్విట్చ్ అనే ఈ సోషల్ మీడియా వేదికలో ద్వేషపూరిత ప్రవర్తన మరియు పదజాలం అనుమతించబడదు. అందుకనే వారి విధానాలకు అనుగుణంగా, స్ట్రీమ్‌లో అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా అతని ఛానెల్‌కు ట్విచ్ నుండి తాత్కాలిక సస్పెన్షన్ జారీ చేయబడింది. అలాగే కంటెంట్ తొలగించబడింది. గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 2020: లైవ్ లోకి సుందర్ పిచై

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!