వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు
వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు: గతంలో మెగా ఫ్యామిలీ మీద సినిమా తీస్తానని చెప్పిన వర్మ, ఏమైందో ఏమోగాని ఆ సబ్జెక్టును పట్టాలు ఎక్కించలేదు. అయితే మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మీద మాత్రం సినిమాని రెడీ చేసేశాడు. పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టి సినిమా అంచనాలను పెంచడానికి చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా సినిమాలోని కొన్ని ఫోటోలను, పోస్టర్లను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేస్తూ అందరు మతులు పొగడుతున్నాడు.
కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి, త్రివిక్రమ్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయని చెప్పగానే చెప్పాడు. అయితే సినిమా కథ మాత్రం "ఎన్నికల తరువాత జరిగిన కథ" అని అందరినీ ఆశ్చర్యానికి గురు చేశాడు. అసలు ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ లైఫ్ లో పెద్దగా చెప్పుకోదగిన ఘట్టాలు అంటూ ఏమి లేవు. ఆ ఫోటోలు చూస్తుంటే, రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ యొక్క ఎమోషనల్ యాంగిల్ ను తన ఊహా శక్తితో బయట పెట్టనున్నాడు అని తెలుస్తుంది.
ఎప్పుడూ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ కోసం వెతికే వర్మకు, ఎన్నికల తరువాతి పవన్ కళ్యాణ్ జీవితంలో పెద్ద సంఘర్షణే కనపడినట్టుంది. అందుకే శరవేగంగా షూటింగ్ మొదలు పెట్టి ముగించే దశకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొత్తం ఒక కల్పితంగా పరిగణించవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి లూసిఫెర్ లో విజయ్ దేవరకొండ?

Comments
Post a comment