హైదరాబాద్‌లో నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

తెలంగాణ: హైదరాబాద్‌లో కొత్తగా మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టైంది. తార్నాకలో ఇద్దరు నైజీరియన్ హైదరాబాద్‌ డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ జాది పాస్కెల్‌ అతని ప్రియురాలు ఇబేరా మోనికలను అరెస్టు చేశామని అధికారులు తెలుయచేశారు, వారి దగ్గర నుంచి 104 గ్రాముల కొకైన్‌ అలాగే లక్షా 64వేలు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం వీళ్ళు ఒక గ్రాము కొకైన్ 8 వేళ రూపాయలకు అమ్ముతున్నారు. వీరిద్దరూ నివాసముంటున్న తార్నాకలోని నాగార్జున కాలనీలోని అపార్టుమెంట్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరు ముంబయి నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

drug-gang-arrested-in-hyderabad

ఇంకా చదవండి: హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!