సాక్షిలో బిత్తిరి సత్తి: వీడియో వైరల్

సోషల్ మీడియా వైరల్: V6 టీవీ తీన్మార్ వార్తలు ద్వారా ప్రజాదారణ పొందిన బిత్తిరి సత్తి ఈమధ్యనే TV 9లో చేరారు. ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తన జాగా సాక్షీ టీవీకి మార్చారు. బిత్తిరి బిత్తిరి తన మాటలతో జనాన్ని చాలాకాలం నుంచి మెప్పిస్తూ వస్తున్నారు. V6 టీవీలోని బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు జనాలు ఇంకా చూస్తుంటారు. అంతగా ఫాలోయింగ్ పెంచుకున్నారు బిత్తిరి సత్తి.

bittiri-satti-in-sakshi-tv

TV 9లో చేరిన కొద్ది కాలానికే ఆయన సాక్షి టీవీకి మారడం జరిగింది. అయితే కొత్తగా సాక్షి టీవీలో చేరిన బిత్తిరి సత్తికి యాజమాన్యం బాగానే స్వాగతం పలికింది. అలాగే తన పరిచయ వీడియోని ఒకటి రిలీజ్ చేసింది. ఇకపై శాశ్వతంగా సాక్షీకే అంకితం అన్నట్టు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

సాక్షి సంస్థ తండ్రిని గౌరవించుకునే జాగా అని ఇక నీకు తిరుగుండదని, తండ్రి వేషంలోని బిత్తిరి సత్తి, బిత్తిరి సత్తికే చెప్పడం ఈ వీడియో ప్రత్యేకత. అయితే ఇదే తండ్రి క్యారెక్టర్ ను రాబోయే సాక్షి ప్రోగ్రాంలో ఉంచుతారో లేదో చూడాలి.

ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!