హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్..!
తెలంగాణ: హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించబడింది. శ్వేతా మహంతి ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని, కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని చెప్తున్నారు.

అయితే కలెక్టర్‌తో పాటుగా కార్యాలయంలోని డ్రైవర్‌కు, కంప్యూటర్ ఆపరేటర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు తెలంగాణలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవ్వడం హైదరాబాదు వాసులను హడలెత్రిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై వేలకు చేరువైంది. హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్

Comments
Post a comment