ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్.. ఆందోళనలో బాలీవుడ్
బాలీవుడ్: బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుటుంభం కొరోనా వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే జయా బచ్చన్ మినహా మిగిలిన వారికి కరోనా సోకడంతో వారందరూ ఇప్పడు క్వారంటైన్లోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మొదటి నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కొత్తగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా ఆసుపత్రిలో చేరారు.

తాజా సమాచారం ప్రకారం కరోనా లక్షణాలు ఎక్కువవడంతో ఐశ్వర్యను, కుమార్తె ఆరాధ్యను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు. అయితే ఈ వార్త ఇటు ఫాన్స్ లోను అటు చిత్ర పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్యలకు కూడా కోవిడ్-19 పాజిటివ్

Comments
Post a comment