మనిషి ముఖాన్ని తలపిస్తున్న మలేషియా చేప: ఫోటోలు వైరల్

మనిషి ముఖాన్ని తలపిస్తున్న మలేషియా చేప: ఇంటర్నెట్‌లో కొన్ని పోస్ట్‌లు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి పోస్టులు మనకు తారసపడినప్పుడు అందరికీ షేర్ చేస్తుంటాం. ప్రపంచంలోని ప్రతి జంతువుకు భిన్నమైన లక్షణాలు మరియు ఆకృతులు ఉన్నాయి, ఇవి ఇతరుల నుండి భిన్నంగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మనం పుట్టిన పిల్లల్లో జంతువుల పోలికలు వున్నాయనే వార్తలు వింటుంటాం. అలాంటిదే ఇది కూడా.

fish-in-malaysia-has-human-like-features-viral-photos

ఏ కారణం లేకుండా, కొన్ని వైరల్ అవుతాయి. ఎందుకంటే అవి మనం ఇంతకముందు చూసి ఉండము కాబట్టి. అలాంటి ఒక ఉదాహరణ మలేషియాకు చెందిన చేప. ఇది జనాదరణ పొందటానికి కారణం దానిలోని లక్షణాలు మనిషిని పోలి ఉండటమే. ఈ చేపలు దంతాలు మరియు పెదవులతో ‘మానవుల ముఖ' పోలికలను కలిగి ఉంటాయి. దీనికి ట్రిగ్గర్ ఫిష్ అని పేరు పెట్టారు మరియు ఇది సాధారణంగా ఆగ్నేయాసియా జల వనరులలో కనిపిస్తుంది. బలమైన దవడ, పెద్ద పెదవులు మరియు మనుషుల లాంటి దంతాలతో, ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటివి అరుదుగా మనకు తారసపడినప్పుడు ఆశ్చర్యపడటమే తరువాయి. అయితే ఇలాంటి ఫోటోలు మొదట మనందరినీ విసిగించగలవు కాని మన మనస్సులో చాలా కాలం పాటు ఉండిపోతాయి.

వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!