ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్టు చేయించుకోవాలా.. ఐతే వెంటనే ఈ పని చేయండి!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొరోనా టెస్టుల్లో దేశంలోనే ముందుంది. అయితే ఎవరైనా కొరోనా సోకిందని అనుమానం వుండి చేయుంచుకోలేక మీలో మీరు సతమతమౌతుంటే వెంటనే మీరు ఈ పని చేయాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా టెస్టుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైటును రూపొందించింది. ఈ వెబ్సైటు లో మీ యొక్క అడ్రస్, ఆధార్ కార్డు నెంబర్ మరియు మీ శరీరంలో కొత్తగా ఏమైనా లక్షణాలు ఉంటే వాటి గురించి నమోదు చేయాలి. అలాగే మీ దగ్గర్లో అందుబాటులో వున్న కరోనా టెస్ట్ కేంద్రాన్ని ఎంచుకోవాలి.

andhra-pradesh-corona-test-online-register

కాబట్టి వెంటనే క్రింద కనబడే లింక్ ఓపెన్ చేసి, మీ వివరాలు నమోదు చేసుకోండి, సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కొరోనా వచ్చిందనే సందేహం వద్దు. పరీక్ష చేయుంచుకోవటం ముఖ్యం. మీతో పాటు మీ పక్క వారిని కూడా ఈ మహమ్మారి నుంచి కాపాడండి.

ఆన్లైన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!